B10వార్త

🔍

మచిలీపట్నం నుండి 160 కి.మీ దూరంలో 'మొంత' తుపాను


మచిలీపట్నానికి 160 కి.మీ దూరంలో మొంథా' తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది.

గడిచిన 6 గంటల్లో ఇది గంటకు 12 కి.మీ వేగంతో కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ప్రస్తుతానికి తుఫాన్ మచిలీపట్నానికి 160 కి.మీ, కాకినాడకు 240 కి.మీ, విశాఖపట్నానికి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి తుఫాన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. 

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.

Please Subscribe B10👈👈👈👈👈👈

Tags: జాతీయం

Comments