B10వార్త

🔍

డేటా ఆధారిత సుపరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.



 




డేటా ఆధారిత సుపరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహణ

రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, అధ్యక్షతన డేటా డ్రివెన్ గవర్నెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, సహచర మంత్రులు, ఉన్నతాధికారులతో సహా పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత అవసరం ఉండాలని ప్రధానమంత్రి సూచించారు.దీనికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు తయారుచేసి సుపరిపాలనపై కేంద్రీకరించాలన్నారు.ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కీలకమైన డేటా ఆధారిత పాలనను దృష్టిలో ఉంచుకుని, ఆధునిక టెక్నాలజీతో పాటు ఆర్టీజీఎస్ అనుసంధానం పై కూడా సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ ద్వారా హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల్లో డేటా ఆధారిత ఉత్తమ పాలనకు కార్యక్రమాలు చేపట్టాలని, దీనివల్ల ప్రజారోగ్యం, విద్య, భద్రత వంటి రంగాల్లో మరింత మెరుగుదల సాధ్యమవుతుందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.ఈ సమీక్ష ద్వారా ప్రభుత్వం సేవా రంగాల్లో వేగవంతమైన, స్తాయిలో ఉన్నతమైన సేవలు అందించేందుకు సంకల్పంతో ముందుకు పోతుంది...

Please Subscribe B10👈👈👈👈👈👈
Tags: రాజకీయాలు

Comments