B10వార్త

🔍

పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేసి, రూ.6060 స్వాధీనం చేసుకున్నారు.




పేకాట స్థావరాలపై పోలీసుల దాడి..వారి వద్ద నుండి 6060 రూపాయలు స్వాధీనం

అసాంఘిక కార్యకలాపాలకుచట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు...

అలాంటి వారిని తొక్కి పట్టి నార తీయడమే మాకర్తవ్యం..

దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ -ట్రైనింగ్ ఎస్సై జగదీశ్ రెడ్డి...

కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చిన్న సింగన పల్లె గ్రామంలో 7 మంది పేకాట ఆడుతుండగా దువ్వూరు పోలీసు వారకి అందిన సమాచారం మేరకు ఎస్సై వినోద్ కుమార్, టైనింగ్ ఎస్ ఐ, జగదీశ్ రెడ్డి, వారి సిబ్బందితో కలిసి ఓ ఇంటి పైన పేకాట ఆడుతుండగా వారిని పట్టు కోవడం జరిగింది, వారి వద్ద నుండి 2900 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు,తదనంతరం గుడిపాడు గ్రామంలో కూడా కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా 11 మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి వారి వద్ద 3160 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 18 మందిని అరెస్టు చేసి వారినుండి 6060 అదుపులోకి తీసుకొని వారి పైన కేసు నమోదుచేయడం జరిగింది....

Please Subscribe B10👈👈👈👈👈
 

                       

Tags: జాతీయం

Comments