B10వార్త

🔍

ఆళ్లగడ్డలో అలర్ట్ జారీ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.




ఆళ్లగడ్డలో అలర్ట్ జారీ – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....

ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు రాబోయే రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం నేపధ్యంలో ఆళ్లగడ్డ తాలూకా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఏ సమస్యలు ఎదురైనా వెంటనే తెలియజేయాలంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి కార్యాలయంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.ప్రజలు తమ సమస్యలను ఎప్పుడైనా *9993339350* నంబర్‌కు కాల్ చేసి తెలియజేయవచ్చు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

 Please Subscribe B10👈👈👈👈👈👈

Tags: జాతీయం రాజకీయాలు

Comments