B10వార్త

🔍

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు టీడీపీ నేత పీపీకి మంచి వైద్యం అందించారు. లింగమయ్య






టిడిపి నేత పీపీ.లింగమయ్య కు మంచి చికిత్స అందించాలంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల గ్రామనికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు పీపీ.లింగమయ్య అనారోగ్యంతో నంద్యాలలోని న్యూరో కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అక్కడికి వెళ్లి పీపీ. లింగమయ్యను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి, అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ మంచి మెరుగైన చికిత్స అందించాలని తెలియజేశారు...

Please Subscribe B10👈👈👈👈👈👈
Tags: రాజకీయాలు

Comments