B10వార్త

🔍

కాచింతల క్షేత్రంలో పార్కింగ్ ఏర్పాట్లకు సూచనలు ఇచ్చిన సీఐ యుగందర్






కాచింతల క్షేత్రంలో పార్కింగ్ బందోబస్తు కోసం సూచనలు ఇచ్చిన సీఐ యుగందర్

ఆళ్లగడ్డ సమీపంలోగల కాచింతల క్షేత్రంలో కడసోమవారం జరిగేటువంటి కార్యక్రమానికి, పార్కింగ్ ప్లేస్ బందోబస్తు కోసం ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగందర్ టెంపుల్ యాజమాన్యం వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది...

ఈ సందర్భంగా పార్కింగ్ సదుపాయాలు సరిగ్గా ఏర్పాటు చేయడం కోసం స్థానిక పోలీసు అధికారులు అవసరమైన సూచనలు ఇచ్చారు...

ప్రజలు సులభంగా పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు నిర్దేశించడంతో పాటు,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చర్చించడం జరిగింది...

ఈ కార్యక్రమంలో పార్కింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా చూడాలని ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగందర్ టెంపుల్ వారికి సూచించారు.
ప్రజలు సురక్షితంగా పార్కింగ్ చేసుకుని కార్యక్రమాన్ని సులభంగా సందర్శించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు

Please Subscribe B10👈👈👈👈👈
Tags: జాతీయం

Comments