ఈ గేదె ఖరీదు రూ.23 కోట్లు.
ఈ దున్నపోతు ఖరీదు అక్షరాల రూ.23 కోట్లు
రాజస్థాన్‌లో జరిగిన పశువుల ప్రదర్శనలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటుచేసుకుంది. చండీగఢ్‌కు చెందిన రైతు తీసుకువచ్చిన ‘షాబాజ్’ అనే గుర్రం రూ.15 కోట్ల ధర పలికింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం రాజస్థాన్ రైతు తీసుకువచ్చిన ‘అన్మోల్’ అనే దున్నపోతు.ఈ దున్నపోతుకి ఎవరో రూ.23 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది..
రైతుమాత్రం అమ్మడానికి నిరాకరించాడు.రెండున్నరేళ్ల వయసున్న అన్మోల్‌ను ప్రతి రోజు పాలు,నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో పోషిస్తున్నానని రైతు వెల్లడించాడు. ఇప్పటికే అన్మోల్ అనేక పురస్కారాలు అందుకున్నట్లు సమాచారం. ఈ అరుదైన ఘటన రాజస్థాన్ పశుశాఖ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది...
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
జాతీయం

Comments