మైనర్లు బైక్‌లు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని సిరివెళ్ల SI హెచ్చరిక
శిరివెళ్ల ఎస్సై హెచ్చరిక: మైనర్లు బైక్ నడపితే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు
శిరివెళ్ల మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఎస్సై చిన్న పిరయ్య కీలక హెచ్చరిక విడుదల చేశారు. చిన్న పిల్లలు (మైనర్లు) లైసెన్స్ లేకుండా మోటార్ సైకిళ్లు నడిపించడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు...
వాహనాలు మైనర్లకు ఇవ్వడం పెద్ద నేరం వలన, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు తల్లితండ్రులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిఉంటుంది.
ఇటీవల కాలంలో మైనర్లు బైక్ నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టాలు,గాయాలు జరిగాయని ఎస్సై పేర్కొన్నారు....
అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే వారు కూడా బాధ్యత వహించాల్సివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు...
ప్రజల భద్రత గౌరవంగా తీసుకుంటూ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడటం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మా ప్రధాన లక్ష్యం" అని ఎస్సై చిన్న పిరయ్య చెప్పారు...
అందరి సహకారంతో భద్రత పెంచుకొని,చిన్నారుల భవిష్యత్తును రక్షించాల్సిన బాధ్యత ఈ సమయం నుండి మనందరిపై ఉందని ఆయన అన్నారు....
Please Subscribe B10👈👈👈👈👈

Comments