B10వార్త

🔍

సిరివెల్ల ఈఓ అశ్విని కుమార్ - ప్రజా సేవకు నిదర్శనం






సిరివెళ్ల ఈవో అశ్వినికుమార్ – ప్రజాసేవకు నిదర్శనం

సిరివెళ్ల గ్రామపంచాయతీ ఈవో అశ్విని కుమార్ ప్రజా సేవకు మరో నిదర్శనంసిరివెళ్ల గ్రామంలో ప్రజా సమస్యలు తన దృష్టికి రాగానే వెంటనే స్పందించే గ్రామపంచాయతీ కార్యదర్శి అశ్విని కుమార్ మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు...



వర్షపు నీరు ఒక కుటుంబం నివాసంలోకి చేరి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలిసిన వెంటనే ఆయన ఆ ఇంటికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు...



అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించి, నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు చేయించేలా చర్యలు చేపట్టారు.గ్రామ ప్రజలు ఈవో అశ్విని కుమార్ వెంటనే స్పందించిన తీరు ప్రశంసిస్తూ, “ఇలాంటి ప్రజా సేవాభిలాష కలిగిన అధికారులు గ్రామాభివృద్ధికి నిజమైన దిక్సూచి” అని అభిప్రాయపడ్డారు.

Please Subscribe B10👈👈👈👈👈
Tags: జాతీయం

Comments