శ్రీరాంపూర్: పిడిఎస్ బియ్యం పట్టివేత
శ్రీరాంపూర్: పిడిఎస్ బియ్యం పట్టివేత
శ్రీరాంపూర్: పిడిఎస్ బియ్యం పట్టివేత
సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య కాలనీలో బుధవారం ఐదు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తోళ్ళ వాగు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన చింతల మోజెస్ అనే వ్యక్తి పిడిఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
subscribe our B10News YouTube channel https://www.youtube.com/@B10newsAp ⬅
Tags:
జాతీయం

Comments