B10వార్త

🔍

ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం: ఎమ్మెల్యే అఖిల ప్రియ సంతాపం


కర్నూలు జిల్లా ఉలిందకొండ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు...

కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటన లో ప్రయాణికుల సజీవ దహనం కావడం అత్యంత దురదృష్టకరం

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు

 Subscribe B10 👈👈👈

Tags: జాతీయం

Comments