ట్రావెల్ బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంపై నారా లోకేష్ సంతాపం తెలిపారు.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు ఇంధన ట్యాంకర్ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగి సుమారు 20మందికి పైగా చనిపోయారు.
Please Subscribe B10👈👈👈
Tags:
జాతీయం

Comments