B10వార్త

🔍

ఎదురెదురుగా ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు..




ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులుఢీ.. పది మందికి గాయాలు...

చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు రహదారిలో గూడూరుపల్లి మలుపు వద్ద మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి... 

ఈ ఘోర ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు...

ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి..

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది...

Please Subscribe B10👈👈👈👈👈


 

Tags: జాతీయం

Comments