B10వార్త

🔍

69వ నేషనల్ స్కూల్ గేమ్స్ టైక్వాండోకి ఆళ్లగడ్డ వై అఖిల్ ప్రకాష్ ఎంపిక - అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ


69వ నేషనల్ స్కూల్ గేమ్స్ టైక్వాండోకి ఆళ్లగడ్డ వై అఖిల్ ప్రకాష్ ఎంపిక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఈనెల26 వ తేదీ అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న69వ నేషనల్ స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీలకు ఆళ్లగడ్డ మండలానికి చెందిన వై అఖిల్ ప్రకాష్ సెలెక్ట్ కావడంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టైక్వాండో పోటీలకు సెలెక్ట్ అయిన వై అఖిల్ ప్రకాష్ కు అభినందనలు తెలిపారు. పోటీల్లో మంచి ఫలితాలు సాధించాలని, రాష్ట్రానికి గర్వం తెచ్చేలా ప్రదర్శన ఇవ్వాలని కోరారు. అఖిల్ ప్రకాష్ ఎంపిక పట్ల స్థానిక ప్రజలు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు

Please subscribe B10👈👈👈👈👈
 

Tags: ఆటలు

Comments