ఆళ్లగడ్డ డీ.ఎస్.ఎన్. విశ్వనాధ్ కు రాష్ట్ర అండర్ 19 హ్యాండ్బాల్‌లో సిల్వర్ మెడల్
ఆళ్లగడ్డ డీ.ఎస్.ఎన్. విశ్వనాధ్ కు రాష్ట్ర అండర్ 19 హ్యాండ్బాల్‌లో సిల్వర్ మెడల్
ఆళ్లగడ్డకు చెందిన డీ.ఎస్.ఎన్. విశ్వనాధ్ రాష్ట్రస్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ హ్యాండ్బాల్ పోటీలో చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించి రేపు సిల్వర్ మెడల్ సాధించారు...ఆయన ప్రాధాన్యం చూసి చిత్తూరు జిల్లాను విజయపథంలో నడిపించారు.ఆర్ఆర్ అకాడమీ నిర్వాహకులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, ఎస్.వి.ఎన్. హరిప్రసాద్ రెడ్డి విశ్వనాధ్ కు అభినందనలు తెలుపుతూ,భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చేసి ఉన్నత స్థానాలను సాధించాలని సూచించారు. కోచ్ సుబ్బరాయుడు ఆళ్లగడ్డలో విశ్వనాధ్ వంటి ఎన్నో క్రీడాకారులకు క్రీడ శిక్షణలో సమర్పిత సేవలు అందించి ఉన్నత శిఖరాలను చేరేందుకు దారి చూపిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మర్రెడ్డి శ్రీనివాస్ విజ్ఞప్తి చేయగా, విశ్వనాధ్ కృషి ప్రజలకు స్పూర్తి నిస్తుందని పేర్కొన్నారు.


Comments