B10వార్త

🔍

ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ కొత్త డీ.ఈ.ఈ. శ్రీనివాసులకు ఘన స్వాగతం


ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ కొత్త డీ.ఈ.ఈ. శ్రీనివాసులకు ఘన స్వాగతం

ఆళ్లగడ్డ విద్యుత్ శాఖలో నూతన డీ.ఈ.ఈ.గా శ్రీనివాసులు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూక నరసింహారెడ్డి ఘన స్వాగతంగా పుష్ప గుచ్ఛం అందజేశారు.
విద్యుత్ శాఖలో కొత్త బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులకు ఈ కార్యక్రమం ఒక శుభ అంకురార్పణగా నిలిచింది.
ఈ స్వాగత కార్యక్రమంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్,నూతన డీ.ఈ.ఈ.గా మీరు ఉత్తమ సేవలు అందించాలని ఆనందం వ్యక్తం చేశారు.

Please subscribe B10👈👈👈👈👈
Tags: జాతీయం

Comments