B10వార్త

🔍

ఆళ్లగడ్డలో ట్రాక్టర్-లారీ -ఇద్దరికి గాయాలు




ఆళ్లగడ్డలో ట్రాక్టర్-లారీ -ఇద్దరికి గాయాలు

ఆళ్లగడ్డ మండలంలోని చింతకొమ్మదిన్నె గ్రామం దగ్గర బుధవారం ఉదయం వాహన ప్రమాదం జరిగింది. ముత్తులూరు నుండి చాగలమర్రి వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ యజమాని మహేశ్వర్ రెడ్డి (వయసు 48) మరియు డ్రైవర్ వెంకటయ్య (వయసు 32) గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108 ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందించి, వారిని చికిత్స కోసం 1033 అంబులెన్స్ వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Please subscribe B10👈👈👈👈👈
Tags: జాతీయం

Comments