B10వార్త

🔍

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ కీలక ఒప్పందాలు; రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడి, 4.16 లక్షల ఉద్యోగాలు


30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ కీలక ఒప్పందాలు; రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడి, 4.16 లక్షల ఉద్యోగాలు

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం 41కి పైగా సంస్థలతో వివిధ ఎంఓయూలు సంతకం చేసుకుంది...

ఈ ఒప్పందాలు ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన మరియు పరిశ్రమల శాఖలకు సంబంధించినవి...

సంస్థలు రూ.3,50,186 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన దిశగా ఒప్పందాలు చేసుకున్నాయి, దీని ద్వారా 4,16,290 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు జన్మిస్తాయని సమాచారం...

ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు మరియు పరిశ్రమల విస్తరణకు పెద్ద అవకాశాలు కల్పించబోతున్నాయి.

Please Subscribe B10👈👈👈👈👈
Tags: రాజకీయాలు

Comments