B10వార్త

🔍

ఆత్మకూర్ మండలంలోని ఓంకారం ఆలయాన్ని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సందర్శించారు




 



ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రాన్ని దర్శించికున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 

పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా నేడు బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో వెలసిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి 

అనంతరం క్షేత్ర పరిధిలోని శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అల్పాహార వితరణ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 

అంతకుముందు స్వామివారి దర్శనార్థం క్షేత్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థానం ధర్మకర్తల మండలి, మండల నాయకులు, కార్యకర్తలు. పాల్గొన్నారు..

Please Subscribe B10👈👈👈👈👈
Tags: రాజకీయాలు

Comments