సామూహిక మరుగుదొడ్లను తొలగించి ఆధునిక మరుగుదొడ్లను నిర్మించాలి.
సామూహిక మరుగుదొడ్డిని తొలగించి మాడ్రన్ టాయిలెట్స్ ను నిర్మించండి.
శిరివెళ్ల : మండల కేంద్రంలోని సాయిబాబా నగర్ కు వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కన ఒక సామూహిక మరుగుదొడ్డి అనారోగ్యకర వాతావరనానికి నిదర్శనంగా దర్శనం ఇస్తున్నది. ప్రస్తుత సాంకేతిక సమాజంలో కూడా పూర్వం నాటి సామూహిక మరుగుదొడ్డి ఒక మండల కేంద్రంలో ఉందంటే అది ప్రజలకు ప్రయాణికులకు అనాగరిక పరిస్థితులకు అద్దం పట్టినట్లుగా దర్శనం ఇస్తున్నది.గతంలో సామూహిక మరుగుదొడ్లను నేలమట్టం చేసి ఆరోగ్య సూచనలు సలహాలను ప్రజలకు ప్రచారం చేసి వాటి వల్ల కలిగే అనారోగ్య కదా జబ్బులను పరిస్థితులను వివరించేవారు. ప్రస్తుత నేటి సాంకేతిక సమాజంలో సామూహిక మరుగుదొడ్డి స్థానంలో మాడ్రన్ టాయిలెట్స్ ఏర్పాటు చేసి మహిళల ఆత్మగౌరవానికి గ్రామ ప్రజల ఆరోగ్య వాతావరణానికి అధికారులు కృషి చేయాలని సాయిబాబా నగర్ సలాదిపేట తగ్గుబజార్ తదితర కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు....
Please Subscribe B10👈👈👈👈👈
Tags:
జాతీయం

Comments