దువ్వూరు మండలంలో ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆటో డ్రైవర్లకు కీలక సూచనలు
దువ్వూరు మండలంలో ఎస్సై జగదీశ్వర్ రెడ్డి ఆటో డ్రైవర్లకు కీలక సూచనలు
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు,ఎస్.ఐ. జగదీశ్వర్ రెడ్డి మార్గదర్శక సూచనలు ఇచ్చారు..
దువ్వూరు మండల కేంద్రంలో ఏకసమయంగా అన్ని ఆటో డ్రైవర్లను పిలిచి,ఆటో నడపడంలో అత్యంత జాగ్రత్త అవసరం ఉందని. డ్రైవర్లు ఏమైనా అప్రమత్తంగా లేకపోతే వారికి మాత్రమే కాదు, వారి కుటుంబులకు కూడా ముప్పు ఉంటుందని, అందుకే మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు, అసాంఘిక కార్యాలలో పాల్గొనకూడదని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి,హెచ్చరించారు..
ఆటోలో ప్రయాణికులు ఎక్కువగా ఎక్కించుకొని నడపకూడదని, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కీలక డాక్యుమెంట్లను తప్పకుండా కలిగి ఉండాల్సిందిగా తెలిపారు. ఇతరులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే రిక్వైర్డ్ ఫోన్ల ద్వారా పోలీసులకు సమాచారమిచ్చి సహకరించాలని ఆటో డ్రైవర్లకు అయన సూచనలిచ్చారు.
Please subscribe B10👈👈👈👈👈

Comments