ఎరిస్ ఆగ్రో 56 సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా రైతులకు లక్కీ డ్రా ద్వారా 40 చార్జింగ్ స్పేర్ ట్యాంకులు అందజేత
ఎరిస్ ఆగ్రో 56 సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా రైతులకు లక్కీ డ్రా ద్వారా 40 చార్జింగ్ స్పేర్ ట్యాంకులు అందజేత
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ స్పెషాల్టీ మల్టీ మైక్రో న్యూట్రియెంట్స్ కంపెనీ 56 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకొని 57 సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించింది....
ఈ సందర్భంగా స్థానిక రైతులకు అగ్రిప్రో, చెలామిన్ వంటి ప్రధాన ఔషధాలను పంపిణీ చేశారు....
కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాలకు చెందిన మొత్తం 40 మంది రైతులకు బ్యాటరీ చార్జింగ్ స్క్వేర్ ట్యాంకులు అందజేసినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు...
సదస్సులో పంటల సాగుకు అవసరమైన పోషకాలు, ఆధునిక పద్ధతులపై వివరాలు చర్చించారు.
రైతులు ఉత్సాహంగా పాల్గొని, కంపెనీ కృషిని ప్రశంసించారు...
ఎరిస్ ఆగ్రో 56 సంవత్సరాలుగా రైతుల అభివృద్ధికి అంకితమై, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మద్దతు కొనసాగిస్తోందిని నిర్వాహకులు రైతులకు తెలియ జేశారు...
Please subscribe B10👈👈👈👈👈

Comments