B10వార్త

🔍

గోవిందపల్లె గ్రామంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం ఘనంగా నిర్వహణ



 గోవిందపల్లె గ్రామంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం ఘనంగా నిర్వహణ

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం గోవిందపల్లె గ్రామంలో పొలంపిలుస్తుంది కార్యక్రమం సిరివెళ్ల ఎమ్మార్వో, ఏవో,వ్యవసాయ ఏడివోలు సమన్వయంగా నిర్వహించారు.వృద్ధి పధకాల పరిచయం, మట్టితో పాటు పంటల సంరక్షణ పద్ధతులు రైతులకు వివరించారు.గ్రామస్థులు మరియు రైతులు ఈ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొని, కొత్త సాగు విధానాలపై ఆసక్తి చూపించారు...

Please subscribe B10👈👈👈👈👈👈

Tags: జాతీయం

Comments