B10వార్త

🔍

నిందితుడికి జైలు శిక్ష, జరిమానా... అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాద్ రావు, తెలివైన వాదనతో శిక్ష



 

హత్యాయత్నం కేసులో ముద్దాయిలకు జైలు శిక్ష, జరిమానా...

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాద్ రావు తెలివైన వాదనతో నిందితులకు శిక్ష....

సంజామల పిఎస్ క్రైమ్ నెంబర్ 20/2016 u/s 120(b),307 r/w 511 IPC and sec 25(i)(b) arms act కేసులో ముద్దాయిలైన A1. మాయలూరి సూర్యనారాయణ రెడ్డి,A2 చిన్నపరెడ్డి హనుమంత రెడ్డి, A3 షేక్ కరీం భాష, A4 పుట్టక ఓబయ్య, A5 శీలం వెంకట్ రెడ్డి, A6 బుడం చెర్ల ఇమాములు, A7 పూల ఫకుర్ భాష, A8 దూదేకుల దస్తగిరి, అందరిదీ రెడ్డిపల్లి గ్రామం సంజామల మండలం అనువారు ఈ కేసులో సాక్షులు అయిన నెమలి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు అతని అన్న నెమలి లక్ష్మీరెడ్డి అను వారిని చంపడానికి రెడ్డి పల్లె నుండి పేరు సోమల గ్రామానికి పోవు దారిలో పెద్దమ్మ గుడి మలుపు వద్ద కత్తులు కొడవళ్ళు తో గుమి గుడి ఉన్న సమాచారం అప్పటి కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా పిటి కేశవరెడ్డి సార్ గారికి రాబడి పంచాయతీ దారుల ద్వారా వారందరిని అదుపులోనికి తీసుకొని పంచనామా ద్వారా వారిపై 07/02/2016 వ తేదీన ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేయడం జరిగినది. సదరు కేసులో ముద్దాయిలపై 25(i)(b) arms act కేసు కింద నేరం రుజువు అయినందున వారికి ఆళ్లగడ్డ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో గౌరవ జడ్జి,శ్రీమతి శైలజా గారు ఈదినం అనగా 07/11/2025 తేదీన రెండు సంవత్సరముల జైలు శిక్ష మరియు ఒక్కొక్కరికి 5000 రూపాయలు జరిమానా విధించడం జరిగినది. కేసు విచారణలో ఉండగా A2,A3 లు మరణించడం జరిగినది. కేసు విచారణలో భాగంగా ముద్దాయిలకు శిక్ష పడడానికి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాద్ రావు,సంజామల ఎస్సై రమణయ్య మరియు సంజామల పోలీస్ సిబ్బంది సహకరించినారు... 

                    

APP పదవిని పొందిన తక్కువ కాలంలోనే తాను వాధించిన 6కేసులలో నిందుతులకు శిక్షలుపడేవిధంగా చేసిన,అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివప్రసాద్ రావు,ప్రజల మన్ననలు పొందినారు కేసు నిజాయితీగా వాదించినందుకు పలువురు ప్రజలు సంతోషంవ్యక్తం చేస్తున్నారు.....

Please Subscribe B10👈👈👈👈👈👈

Tags: జాతీయం

Comments