B10వార్త

🔍

డిండి మండలం: ఇండిపెండెంట్నే సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలు


డిండి మండలం: ఇండిపెండెంట్నే సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలు

డిండి మండల కేంద్రంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలను మించి ఇండిపెండెంట్ అభ్యర్థి నల్లగంతుల రవి సర్పంచ్గా ఘనవిజయం సాధించారు. చరిత్రలో ఎన్నడూ లేని మెజార్టీతో గెలుపొంది యువతరానికి అవకాశం కల్పించారు. ప్రజా సమస్యల్లో నిత్యం ముందుండి సేవ చేస్తూ ప్రజల మానసాన్ని గెలుచుకున్న రవి, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించారు. మహిళలు, యువకులు స్వచ్ఛందంగా ఓటు వేసి పార్టీల నాయకులను తిరస్కరించారు విద్యావంతుడైన యువ నాయకుడైన నల్లగంతుల రవి, ప్రజల సమస్యల్లో పిలిస్తే పరిగెత్తి చేరుకునే వాళ్లకే పటం కట్టారు. అధికార పార్టీల కన్నా ముందంజలో దూసుకుపోయి గెలిచారు.

Please subscribe B10👈👈👈👈👈

Tags: జాతీయం

Comments