పార్వతీపురం మన్యం భామిని ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు,లోకేష్ మెగా PTM
పార్వతీపురం మన్యం భామిని ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు, లోకేష్ మెగా PTM
పార్వతీపురం మన్యం జిల్లా భామిని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.
వారు విద్యార్థులకు అందించిన లెర్నింగ్ టూల్స్‌ను పరిశీలించారు.
ప్రోగ్రెస్ కార్డులను చూసి తల్లిదండ్రులతో సంభాషించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో మెరుగుదలకు దోహదపడుతుందని నాయకులు అంచనా వేశారు.
Please subscribe B10👈👈👈👈👈
Tags:
రాజకీయాలు

Comments