జగత్ విఖ్యాత్ రెడ్డి మాస్ వార్నింగ్: సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదిలిపెట్టం!
ఆంబోతు రాంబాబు నువ్వు 40 సంవత్సరాల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదని, నువ్వు మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్క సామాన్యుడు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నాడని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించిన ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు...
అంబటి రాంబాబు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అదే రాయలసీమ లో మాట్లాడి ఉంటే ఆంబోతుకు కట్టేసి ఊరు అంత తిప్పే వాళ్ళము, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, అలానే మాట్లాడితే ప్రజలు టీడీపీ నాయకులు చూస్తూ ఊరుకోరు..
ఇప్పటికి ఇలా రెండు సార్లు జరిగింది, మేము అందరం రాయలసీమ నుండి వచ్చే తరుణం లో అధిష్టానం వద్దు అనడం తో ఆగిపోవడం జరిగింది, ఇదే మూడవ సారి జరిగితే, మీ జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు సప్త సముద్రాల వెనకాల దక్కున్న, మా అధిష్టానం వద్దు అన్న కూడా వదిలి పెట్టె ప్రసక్తి లేదు అని హెచ్చరించిన ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విక్యత్ రెడ్డి గారు...
గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇచ్చి ప్రజల మన్నలను పొందుతున్నారు అనే ఈర్ష్య తో సీఎం చంద్రబాబు నాయుడు గారి ని జగన్ మోహన్ రెడ్డి ఏమి అనలేక, అంబటి రాంబాబు లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు...
B10news/YouTube👈👈👈👈👈👈

Comments